Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:54 AM కర్నూలుGeneral
ఆదోని మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర - Udayam
ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు స్వల్పంగా తగ్గాయి. వారం క్రితం క్వింటా ధర రూ.8,500–10,070 ఉండగా, ప్రస్తుతం రూ.8,300–9,200కు పడిపోయిందని కందుకూరు, వందగల్లు రైతులు తెలిపారు. పంటను నిల్వ చేసుకునే వీలు లేక మార్కెట్‌కు తరలించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సరిపడా ధర రావడం లేదన్నారు.

Comments

G
Loading comments...