వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను పురపాలక కమిషనర్ నయూమ్ అహ్మద్ మంగళవారం తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో ఆహారం, వడ్డించే విధానాన్ని పరిశీలించారు.
అనంతరం ప్రజలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ప్రజలు క్యాంటీన్ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రుచి, శుభ్రత నియమాలు పాటిస్తూ, కోతలు లేకుండా వడ్డించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

