వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కనకనేరు ఎస్‌టి కాలనీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, భూములు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ హక్కుల చట్టం, పోక్సో, బాల్య వివాహాల నిషేధం, అవగాహన చేశారు.
Comments
Loading comments...

