Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ మార్చ్ పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
madhu Aug 31, 2026 7:40 PM ములుగుGeneral
ఆదివాసీ మార్చ్ పోస్టర్ ఆవిష్కరణ - Udayam
వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ మార్చ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించారు. సెప్టెంబర్ 7 నుంచి వివిధ ఐటీడీఏ కేంద్రాల్లో మార్చ్‌లు నిర్వహించనున్నట్లు డా. మైపతి అరుణ్‌కుమార్ తెలిపారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, పోడు భూములకు పట్టాలు, సాగునీరు, ఉద్యోగాల్లో వాటా తదితర డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...