Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పనిచేయాలి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 09, 2026 1:47 PM ఆదిలాబాద్General
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పనిచేయాలి - Udayam
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాసిపేట మండలం రేగులగూడ, సాలేగూడెం, రొట్టపల్లిలో ఆదివాసీలు జెండా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పటేల్‌లు, సంఘ నాయకులు, గ్రామస్థులు పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ఆదివాసీ సమాజ ఐక్యత, హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...