వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఆదివాసీ చట్టాల పరిరక్షణ, అమలుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు వినతిపత్రం అందించారు.
1/70 చట్టాన్ని పరిరక్షించాలని, జీవో-3ను పునరుద్ధరించాలని కోరారు. పోడు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లతోపాటు గిరిజన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

