వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం దంపతులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యనిర్వహణాధికారి కేఎన్‌వీడీపీ ప్రసాద్ వారికి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను వారికి వివరించారు.
Comments
Loading comments...

