Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిత్యుని సన్నిధిలో యాంకర్‌ అనసూయ

Follow Udayam on Google
RAGHU Aug 13, 2026 12:35 PM శ్రీకాకుళంGeneral
ఆదిత్యుని సన్నిధిలో యాంకర్‌ అనసూయ - Udayam
శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ గురువారం సందర్శించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు సాదర స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. తొలిసారిగా ఆలయానికి రావడం ఆనందంగా ఉందన్నారు.స్వామివారి జ్ఞాపిక,ప్రసాదాన్ని అర్చకులు ఆమెకు అందజేశారు.

Comments

G
Loading comments...