Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిత్యుని ఒక్కరోజు ఆదాయం రూ.5,12,366

Follow Udayam on Google
RAGHU Aug 16, 2026 8:56 PM శ్రీకాకుళంGeneral
ఆదిత్యుని ఒక్కరోజు ఆదాయం రూ.5,12,366 - Udayam
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి ఆదివారం ఒక్క రోజే రూ.5,12,366 ఆదాయం వచ్చినట్లు EO K.N.V.D.V. ప్రసాద్ తెలిపారు. దర్శనం టికెట్లతో రూ.1,95,000, పూజలు విరాళాలు ద్వారా రూ.74,498, ప్రసాదాల విక్రయాలతో రూ.1,30,325 సమకూరిందన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో రూ.1,12,543 రాగా, భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ బుకింగ్ మరింత సులభతరం చేశామని వివరించారు

Comments

G
Loading comments...