Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో పూల తోటలు, టమాటా పంటలను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 1:48 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో పూల తోటలు, టమాటా పంటలను పరిశీలించిన కలెక్టర్ - Udayam

Photo Gallery

ఆదిలాబాద్‌లో పూల తోటలు, టమాటా పంటలను పరిశీలించిన కలెక్టర్ - gallery image 1
ఆదిలాబాద్‌లో పూల తోటలు, టమాటా పంటలను పరిశీలించిన కలెక్టర్ - gallery image 2
ఆదిలాబాద్‌లో పూల తోటలు, టమాటా పంటలను పరిశీలించిన కలెక్టర్ - gallery image 3
ఆదిలాబాద్‌లో పూల తోటలు, టమాటా పంటలను పరిశీలించిన కలెక్టర్ - gallery image 4
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గురువారం బట్టిసావర్గం, కజ్జర్ల గ్రామాల శివారుల్లో రైతులకు చెందిన పూల తోటలు, టమాటా పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కజ్జర్లలో బైక్‌పై వెళ్లి పంటల సాగు విధానాన్ని పరిశీలించారు. పంటల సాగు తీరుపై రైతులను అభినందించారు. ఈ పర్యటనలో ఉద్యానవన శాఖ అధికారులు, స్థానిక సర్పంచులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...