వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు శుక్రవారం నగరంలోని ఎస్‌బీఐ శివాజీచౌక్ శాఖ ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఐబీఏతో కుదిరిన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు విలాస్ మద్దతు తెలిపారు. పలు బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

