Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో 750 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:55 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో 750 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు - Udayam
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 750 మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 6 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అర్హత ఉండి పథకం అందని వారికి తక్షణమే పరిశీలించి మంజూరు పత్రం అందజేస్తామని షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...