Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ లో ఖమ్మం జిల్లా వాసి ఆత్మహత్య

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 1:20 PM ఖమ్మంGeneral
ఆదిలాబాద్ లో ఖమ్మం జిల్లా వాసి ఆత్మహత్య - Udayam
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడి వద్ద లభించిన ఆధార్, పాన్ కార్డులను పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం మృతుడు ఖమ్మం జిల్లా మడుపల్లికి చెందిన నరసింహారావుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...