వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్: జైనథ్, బేల మీదుగా గాడ్‌చందూర్ వరకు నూతన రైల్వే లైన్ నిర్మించాలని సమా రూపేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వే లైన్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి, విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార రంగాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కేంద్రం స్పందించి లైన్ మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

