Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:49 AM జాతీయంGeneral
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ - Udayam
ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రక్షణ, పౌర విమానయాన శాఖలు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నాయి. ఇందుకోసం డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఐఏఎఫ్ భూమితో పాటు అదనంగా 1,500 ఎకరాల భూసేకరణ జరిపి మిషన్ మోడ్‌లో పనులు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...