Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 20, 2026 1:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని సోమిండేపల్లిలో ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లిలో టీటీడీ నిధులతో రూ.40 లక్షలతో నిర్మించనున్న అయోధ్య రామ మందిరానికి ఆదివారం భూమిపూజ చేశారు. నియోజకవర్గంలో పలు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.

Comments

G
Loading comments...