Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మార్కెట్‌లో పత్తి ధర పతనం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 11:20 AM కర్నూలుGeneral
ఆదోని మార్కెట్‌లో పత్తి ధర పతనం - Udayam
ఆదోని వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి గరిష్ఠ ధర క్వింటాకు రూ.9,851 నమోదైంది. రెండు రోజులుగా రూ.10 వేలకుపైగా ఉన్న ధర గురువారం సుమారు రూ.150 తగ్గింది. వేరుశనగ రూ.8,900, ఆముదాలు రూ.6,263, పూల విత్తనాలు రూ.5,701 ధర పలికాయి. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...