Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు రోజులకే శిశువుకు ఆధార్‌ రికార్డు

భరత్ తేజ Jul 15, 2026 6:57 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఆరు రోజులకే శిశువుకు ఆధార్‌ రికార్డు - Udayam Digital
కొప్పళ జిల్లాకు చెందిన రెండున్నర నెలల శిశువు అంచూరి రియాంక త్రినయని అరుదైన రికార్డు సృష్టించింది. పుట్టిన ఆరు రోజులకే ఆధార్‌ కార్డు పొందడంతో ఈ చిన్నారి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. మే 1న జన్మించిన ఈ శిశువుకు దరఖాస్తు చేసిన నాలుగు రోజులకే ఆధార్ రావడంతో ‘యంగెస్ట్‌ గర్ల్‌ ఆధార్‌ కార్డ్‌ హోల్డర్‌’ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Comments

G
Loading comments...