వార్తలకు తిరిగి వెళ్లండి

ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని నైటింగేల్ హోం ఫర్ గర్ల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం భవనంపై ఆడుకోవడానికి వెళ్లిన నాలుగో తరగతి విద్యార్థిని రెబికా (11), ఫ్లోర్ తుడిచే కర్రతో ఆడుకుంటుండగా పైనున్న హైటెన్షన్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురైంది.
ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన నందిని (14) కూడా గాయపడగా, జయశ్రీ (9) కిందకు పరుగెత్తి నిర్వాహకులకు విషయం తెలిపింది.
Comments
Loading comments...

