Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంటలో మూతపడ్డ బ్యాంకులు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:06 PM పశ్చిమగోదావరి General
ఆచంటలో మూతపడ్డ బ్యాంకులు - Udayam
ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు ఆచంట మండలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది శుక్రవారం సమ్మె చేపట్టారు. ఆచంట, కొడమంచిలి, వల్లూరులో బ్యాంకులు మూతపడ్డాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని, పెన్షన్‌ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సమ్మెతో బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...