వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట మండల పరిధిలో ఎక్సైజ్ కేసుల్లోని ఐదుగురు పాత ముద్దాయిలను గురువారం MRO ఎదుట బైండోవర్ చేసినట్లు పాలకొల్లు ఎక్సైజ్ CI మద్ది రామశేషయ్య తెలిపారు. ఒక్కొక్కరిని రూ.లక్ష చొప్పున ఏడాది కాలానికి బైండోవర్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ అక్రమ మద్యం కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని నిందితులను హెచ్చరించారు.
Comments
Loading comments...

