వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాధనలో ఆచార్య జయశంకర్ ఆశయాలు, త్యాగాలు చిరస్మరణీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో, ఇందిరా చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయన చూపిన బాటలోనే సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

