Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆబ్కారీలో నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

Follow Udayam on Google
raju Aug 25, 2026 5:55 PM నిజామాబాద్General
ఆబ్కారీలో నూతన కార్యవర్గానికి ఘన సన్మానం - Udayam
బాసర జోన్ (సీడీ−2) పరిధిలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి నిజామాబాద్ డీపీఈఓ కార్యాలయంలో మంగళవారం ఘన సన్మానం నిర్వహించారు. అసోసియేషన్ చైర్మన్ కైలాస్ పవార్, వైస్ చైర్మన్ లింబాద్రి, కోశాధికారి చల్లా బాబు.. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...