Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ఆ రైల్వేలైన్ గతంలోనే మంజూరైంది: కేటీఆర్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 5:44 PM వికారాబాద్General
​ఆ రైల్వేలైన్ గతంలోనే మంజూరైంది: కేటీఆర్ - Udayam
హైదరాబాద్ - కరీంనగర్ రైల్వే లైన్ గతంలో మంజూరైందని మాజీమంత్రి KTR అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని తెలిపారు. HYD - మనోహరాబాద్ వరకు పనులు పూర్తయ్యాయని చెప్పారు. గత రెండున్నరేళ్లలో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. సమయం గడుస్తున్నా కొద్దీ ప్రాజెక్ట్ అంచనాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ సిరిసిల్ల నేతన్నలకు ఎంతో ప్రయోజనం అని చెప్పారు.

Comments

G
Loading comments...