Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ దారిలో... గుండంలా గోతులు

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 5:27 PM శ్రీకాకుళంGeneral
ఆ దారిలో... గుండంలా గోతులు - Udayam
గార మండలం దీపావళి నుంచి మెండపేటకు వెళ్లే రహదారిలో పలు చోట్ల గుంతలు ఏర్పడి అధ్వానంగా మారింది.చిన్నపాటి వర్షం కురిసినా గోతుల్లో నీరు చేరి రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా చీకటి సమయాల్లో గోతులు కనిపించక వాహనదారులు,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...