Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆ అంకుల్‌ ఇక బయటకు రాడు చిట్టితల్లీ’.. బాలికకు జడ్జి లేఖ

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 11:02 AM జాతీయంGeneral
‘ఆ అంకుల్‌ ఇక బయటకు రాడు చిట్టితల్లీ’.. బాలికకు జడ్జి లేఖ - Udayam
2023లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని కోర్టు దోషిగా తేల్చింది. విచారణలో బాలిక నిందితుడిని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్పడంతో, న్యాయమూర్తి ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ తీర్పు చివర్లో వ్యక్తిగత లేఖ రాశారు. తాను చెప్పినట్లే నిందితుడు జైలులోనే ఉండేలా కోర్టు ఆదేశించిందని బాలికకు తెలిపారు. ఆమె చదువుపై దృష్టి పెట్టి, స్నేహితులతో గడుపుతూ తన కలలను నెరవేర్చుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...