వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగిన 9 వ జాతీయ పోషణ్ మాసోత్సవాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ముఖ్యతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు మరియు కిషోర్ బాలికలకు సమతుల్య ఆహారం పోషకాహారం ప్రాధాన్యత ఆరోగ్యం పరిశుభ్రత రక్తహీనత నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించి మహిళలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

