Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

93 ఏళ్లకే అథ్లెట్‌గా బామ్మ

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 3:10 PM జాతీయంGeneral
93 ఏళ్లకే అథ్లెట్‌గా బామ్మ - Udayam
చండీగఢ్‌కు చెందిన మన్‌కౌర్‌ 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వరల్డ్‌ మాస్టర్స్‌, అమెరికన్‌ మాస్టర్స్‌ పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించారు. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు గెలుచుకున్నారు. 2020లో నారీశక్తి పురస్కారం అందుకున్న మన్‌కౌర్‌ 2021 జూలై 31న 105 ఏళ్ల వయసులో మరణించారు.

Comments

G
Loading comments...