Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 6:04 PM నారాయణపేటGeneral
9 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు - Udayam
నర్వ మండలం కొత్తపల్లికి చెందిన 9 మంది లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సోమవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీసం చెన్నయ్య మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...