Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరేడ్‌ గ్రౌండ్‌పై రూ.9.98 కోట్లు

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 6:26 AM అమరావతిGeneral
పరేడ్‌ గ్రౌండ్‌పై రూ.9.98 కోట్లు - Udayam
రాజధానిలో పరేడ్‌ గ్రౌండ్, పార్కింగ్‌, అప్రోచ్‌ రోడ్ల ఏర్పాటుకు జనవరిలో రూ.6.68 కోట్లు వెచ్చించారు. ఆరు నెలలు గడవకముందే గ్రౌండ్‌, పార్కింగ్‌ మెరుగుపరిచేందుకు మరో రూ.3.30 కోట్లతో పనులు చేపట్టారు. రెండు పనులనూ టెండర్ల ద్వారా ఎన్‌సీసీ లిమిటెడ్‌కే అప్పగించారు. పరేడ్‌ గ్రౌండ్‌ సిద్ధం, మెరుగుదలకు మొత్తంగా రూ.9.98 కోట్లు వెచ్చించడంపై అధికారవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...