వార్తలకు తిరిగి వెళ్లండి

కూర్మన్నపాలెం జీవీఎంసీ 87 వార్డ్ పరిధిలో గల కణితి యాదవ్ వీధిలో యాదవ సంక్షేమ సంఘం లు ఆధ్వర్యంలో కృష్ణాష్టమివేడుకలు, కనులు పండుగ జరిగాయి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర వైఎస్ఆర్సిపి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని
కృష్ణుడు విగ్రహానిలకు పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రములో ప్రజలందరూ మరియు వార్డ్ ప్రజలు ఆయురోగ్యముగా ఉండాలని ప్రార్ధించారు.
Comments
Loading comments...

