Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

84 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

Follow Udayam on Google
Dinesh Kumar Sep 28, 2026 5:42 PM చిత్తూరుGeneral
84 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ - Udayam
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోమవారం ప్రజల నుంచి 84 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. భూ తగాదాలు 25 కుటుంబ తగాదాలు 12 చీటింగ్ 11 డబ్బు తగాదాలు 10 ఆస్తి తగాదాలు 8 పోలీసు సేవలకు సంబంధించి 7 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...