వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
వివిధ శాఖల ద్వారా 53,722 మంది లబ్ధిదారులకు రూ.859.22 కోట్ల విలువైన ప్రయోజనాలు అందించనున్నారు.
Comments
Loading comments...

