Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1.80 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు: మంత్రి

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 8:13 PM హైదరాబాద్General
1.80 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు: మంత్రి - Udayam
నిర్మాణం పూర్తయిన 1.80 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ తెలిపారు. లంచం లేకుండా ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఇటీవల 2 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చిందన్నారు. గతంలో అసంపూర్తిగా మిగిలిన ఇళ్లకు రూ.2-3 లక్షలు అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...