వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని గుండప్ప కాంపౌండ్‌లో ఉన్న పురాతన గణేష్ విగ్రహానికి సుమారు 80 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థానికుల నమ్మకం. నాటి సమరయోధుడు గుండప్ప ప్రతిష్ఠించిన ఈ విగ్రహానికి నేటికీ ఆయన కుమారులు, మనుమలు కలిసి ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సవాలు జరుపుకోవడం కాలనీవాసులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
Comments
Loading comments...

