Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8 మందిపై బైంస్ఓవర్ కేసులు

Follow Udayam on Google
B Ganga Aug 29, 2026 10:19 PM పార్వతీపురం మన్యంGeneral
8 మందిపై బైంస్ఓవర్ కేసులు - Udayam
సాలూరు పట్టణం పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 8 మందిపై బైండ్వర్ కేసులు వేసినట్లు టౌన్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. శనివారం సాలూరు తహశీల్దార్ సురేశ్ ముందు వారిని హాజరుపర్చామన్నారు. సంబంధిత 8 మంది నుంచి రూ.2 లక్షలు చొప్పున బాండ్ తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై గొడవలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని తహశీల్దార్ సూచించారు.

Comments

G
Loading comments...