వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి (M) ఎరుకలపూడిలో శుక్రవారం 2 తలలు, 8 కాళ్లతో వింత దూడ జన్మించింది. చందు సుబ్బారావు, హనుమంతరావు స్మారక ఆయుర్వేద వైద్యశాల, ఆశ్రమంలో గేదె ప్రసవ సమయంలో పశువైద్యులు 5 గంటలు శ్రమించి దూడను బయటకు తీశారు.
అయితే దూడ మృతి చెందగా, తల్లి గేదె సురక్షితంగా ఉంది. వింత దూడను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇలాంటి జననాలు అరుదని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

