వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్, టాటా, ఇన్ఫోసిస్, విప్రో సహా 8 ఐటీ కంపెనీలను అమెరికా పర్మ్ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసింది. వీసా, ఉద్యోగ నిబంధనల దుర్వినియోగంపై ఆయా సంస్థలపై ఆరోపణలు వచ్చాయి.
కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని, ఎడోబ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్ దరఖాస్తులనూ ప్రాసెస్ చేయబోమని అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది.
Comments
Loading comments...

