Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8.25% మందికే చదువుకు తగ్గ ఉద్యోగం

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 6:14 AM జాతీయంGeneral
8.25% మందికే చదువుకు తగ్గ ఉద్యోగం - Udayam
దేశంలో కేవలం 8.25 శాతం పట్టభద్రులకే విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. పాఠ్యాంశాలు, పరిశ్రమ అవసరాలు, ప్రాక్టికల్‌ నైపుణ్యాల మధ్య అనుసంధానం లేదని పేర్కొంది. పట్టభద్రుల్లో 13 శాతం మంది నిరుద్యోగులుగా ఉండగా, మహిళల్లో ఇది 20.4 శాతమని తెలిపింది. నైపుణ్య ఆధారిత విద్య, నియామకాలను ప్రోత్సహించాలని సూచించింది.

Comments

G
Loading comments...