Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7న నిర్మల్ లో సేవా సంకల్ప యాత్ర ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ప్రసంగం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 05, 2026 4:42 PM నిర్మల్General
7న నిర్మల్ లో సేవా సంకల్ప యాత్ర ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ప్రసంగం - Udayam
7న సేవాసంకల్పయాత్ర కార్యక్రమాలను భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ లో ఈ ఉ 9 గం లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ప్రసంగం ప్రారంభం అవుతుందని జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ కే కన్వెన్షన్ హాల్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు సేవా జ్యోతి కలశ యాత్ర ఉంటుందని అన్నారు. ఇందులో జిల్లాలోని బిజెపి ఆయా విభాగాల బాధ్యులు హాజరు కావాలని కోరారు.

Comments

G
Loading comments...