వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 7న బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీబీ జానకి షర్మిల తెలిపారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ప్రజావాణి కొనసాగుతుందని చెప్పారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు నేరుగా పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావాలని కోరారు.
Comments
Loading comments...

