వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా తరలిస్తూ అధికారులు స్వాధీనం చేసుకున్న 75.236 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు డీసీఎస్ఓ బి. అశోక్ తెలిపారు. నిల్వ స్థలం కొరత, బియ్యం పాడవకుండా ఉండేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సీతంపేట, సూరంపేట, జి.ఎల్.పురం, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో సెప్టెంబర్ 29, 30 తేదీల్లో వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

