Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

17 నిమిషాల ప్రకటనలకు రూ.75 వేలు పరిహారం

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 12:04 PM హైదరాబాద్General
17 నిమిషాల ప్రకటనలకు రూ.75 వేలు పరిహారం - Udayam
హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది పీవీఆర్‌ సినిమాస్‌లో అర్ధరాత్రి సినిమా బుక్‌ చేసుకున్నారు. సినిమా ప్రారంభానికి ముందు 17 నిమిషాల పాటు ప్రకటనలు ప్రసారం చేయడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థకు న్యాయవాదికి రూ.75,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...