Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

₹74 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి RRR శంకుస్థాపన

Follow Udayam on Google
M. Dorababu Oct 05, 2026 3:31 PM పశ్చిమగోదావరిGeneral
₹74 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి RRR శంకుస్థాపన - Udayam
ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో ‘పల్లె పండుగ 3.0’ (VB-G RAM G) కింద కోరుకొల్లు, మోగల్లు, పాలకోడేరు గ్రామాల్లో రూ.74 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...