వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, ఇటీవల మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని, స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చండ్రుగొండ పర్యటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

