Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల బరిలో 72 మంది

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 7:59 AM జాతీయంGeneral
ఆసియా క్రీడల బరిలో 72 మంది - Udayam
జపాన్‌లో వచ్చే నెల జరిగే ఆసియా క్రీడలకు 72 మందితో భారత అథ్లెటిక్స్‌ జట్టును ప్రకటించారు. ఏపీకి చెందిన జ్యోతి యర్రాజీ, తెలంగాణకు చెందిన నిత్య గంధే జట్టులో చోటు దక్కించుకున్నారు. నీరజ్‌ చోప్రా, తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ కూడా బరిలో ఉన్నారు. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఆరు స్వర్ణాలు సహా మొత్తం 29 పతకాలు సాధించారు.

Comments

G
Loading comments...