Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.7.05 లక్షల టేకు కలప పట్టివేత

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 9:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రూ.7.05 లక్షల టేకు కలప పట్టివేత - Udayam
దమ్మపేట రేంజ్‌ అంకంపాలెం బీట్‌లో అక్రమంగా నిల్వ చేసిన టేకు కలపను జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందిన 24 గంటల్లోనే అధికారులు తనిఖీలు చేపట్టారు. 57 టేకు రౌండ్‌ దుంగలు, 44 సాన్‌ సైజులతో మొత్తం 5.235 క్యూబిక్‌ మీటర్ల కలప పట్టుబడింది. దీని విలువ రూ.7.05 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...