Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జలాల్లో ఏపీకి 70 శాతం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 6:19 AM అమరావతిGeneral
కృష్ణా జలాల్లో ఏపీకి 70 శాతం - Udayam
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఎండీడీఎల్‌కు ఎగువన ఉన్న జలాల్లో ఏపీకి 70 శాతం వాటా ప్రకారం 115.70 టీఎంసీలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణకు 30.85 టీఎంసీలు ఉంటాయని తెలిపింది. ఇప్పటివరకు ఏపీ 13.62 టీఎంసీలు, తెలంగాణ 20.06 టీఎంసీలు వినియోగించాయని పేర్కొంటూ ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎస్‌.బిశ్వాస్‌కు శుక్రవారం లేఖ రాశారు.

Comments

G
Loading comments...