Udayam Digital
Menu

పన్ను చెల్లింపుదారులకు ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌

Sujatha Nov 19, 2026 10:59 AM అమరావతిGeneral
పన్ను చెల్లింపుదారులకు ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ - Udayam Digital
సీజీఎస్‌టీ పరిధిలోని 70 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల కోసం ఫేస్‌లెస్‌, కేంద్రీకృత అసెస్‌మెంట్‌ విధానానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను త్వరలో విడుదల చేయనున్నట్లు సీబీఐసీ ఛైర్మన్‌ వివేక్‌ చతుర్వేది తెలిపారు. 2027 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. చిన్న వ్యాపారులకు పూర్తిస్థాయి ఫేస్‌లెస్‌ సేవలు అందించనున్నారు.

Comments

G
Loading comments...