వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌లో వచ్చిన స్టాక్ ట్రేడింగ్ ప్రకటనను నమ్మిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.70 లక్షలు పోగొట్టుకున్నారు. తొలుత కొంత నగదు పెట్టుబడి పెట్టించుకుని, దాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.
దీంతో నమ్మిన బాధితుడు విడతల వారీగా భారీగా నగదు బదిలీ చేశారు. తర్వాత విత్‌డ్రా కోసం మరిన్ని కారణాలతో డబ్బు అడగడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.
Comments
Loading comments...

